TG EAPCET 2026 Exams: మరో 2 రోజుల్లోనే ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు.. ఈ రూల్స్ మస్ట్‌గా...

రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) మే 4 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షలు తాజాగా ముగిశాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 90,977 మంది దరఖాస్తు చేసుకోగా, 84,954 మంది అంటే 93.38 శాతం మంది ఈ పరీక్షలకు హాజరైనట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు..