బైక్‌పై వెళ్తుండగానే ఆగిన గుండె.. కూతురు కళ్ళెదుటే తండ్రి దుర్మరణం.. !

ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరిని కలచివేసింది. అప్పటి వరకు కళ్లముందే తిరుగుతూ, సరదాగా కబుర్లు చెప్పిన తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కూతురు కళ్లెదుటే తండ్రి గుండెపోటుతో బైక్‌పై నుంచి కుప్పకూలి ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటన ఖమ్మం-కోదాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.