ఇది ప్రజా తీర్పు కాదు.. బీజేపీ పన్నిన కుట్ర: మమతా బెనర్జీ

సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, లోక్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లనని పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాము బీజేపీతో పోరాడలేదని, ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ (ఈసీ)తో పోరాడామని అన్నారు.