Urvashi Rautela: షూటింగ్ సెట్స్‌లో బాలయ్య అసలు స్వరూపం ఇదే.. క్లారిటీ ఇచ్చిన ఊర్వశి!
బాలయ్య తన సినిమాల కంటే ఎక్కువగా బహిరంగ సభల్లో ఆయన ప్రవర్తన, వైరల్ వీడియోలు నెట్టింట తెగ చర్చకు దారితీస్తుంటాయి. గత ఏడాది బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాతో బాలయ్య వార్తల్లో నిలిచారు