రూ. 1400 కోట్ల బడ్జెట్.. రూ. 6 కోట్ల వసూళ్లు.. హిస్టారికల్ డిజాస్టర్ మూవీగా ‘డెజర్ట్ వారియర్’!

సౌదీ అరేబియా కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని, తన దేశపు సినిమా ప్రతిష్టను పెంచేందుకు 'డెజర్ట్ వారియర్' (Desert Warrior) అనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కానీ, దురదృష్టవశాత్తూ ఈ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.