హైదరాబాద్ మినహా తెలంగాణలో మోకాలు కీలు మార్పిడికి రోబోటిక్ చికిత్సా విధానాన్ని కరీంనగర్‌కు తీసుకురావడంపై రెనే హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి, ఎండీ డాక్టర్ బంగారి రజని ప్రియదర్శినిలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.