రైతును రాజును చేసింది కాంగ్రెస్..  సంకెళ్లేసింది బీఆర్ఎస్  : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

‘‘మాది రైతును రాజును చేసే ప్రభుత్వమైతే.. బీఆర్ఎస్​ది రైతులకు సంకెళ్లేసి జైలుకు పంపిన సర్కారు” అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కూసుమంచి హైస్కూల్, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామాల్లో ప్రజాదర్బార్​నిర్వహించారు.