సింగరేణిలో సమ్మె సైరన్? ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాల అసంతృప్తి

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో సమ్మె సైరన్ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.