పోలీసింగ్‌ మూడో నేత్రంగా ఆర్టీజీఎస్‌!

రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో.. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, తాజాగా నేరస్తులను గుర్తించడంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్‌టీజీఎస్‌) ప్రధాన భూమిక పోషిస్తోందని అధికారులు తెలిపారు.