నేడు(మే 1) బుద్ధ పౌర్ణమి.. హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్‌లో ఏర్పాట్లు పూర్తి

బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాన బౌద్ధ క్షేత్రాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.