ఆస్తి లొల్లి.. మృతదేహంతో ఆందోళన..ఇంటి ఆవరణలో పూడ్చేందుకు యత్నం.. జగిత్యాల జిల్లాలో ఘటన

జగిత్యాల టౌన్, వెలుగు: తల్లిని కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. చిన్నారి తరఫు బంధువులు మహిళ  డెడ్​బాడీని ఇంటి ఆవరణలో పూడ్చేందుకు యత్నించారు.