BJP Campaign బెంగాల్‌లో ‘టెంట్’ వేసుకుని అమిత్ షా ప్రచారం.. కారణం ఇదే

ఈసారి ఎలాగైనా బెంగాల్ కోటను కొట్టాలని బీజేపీ శర్వశక్తులూ ఒడ్డింది. 2014 నుంచి జరుగుతోన్న అనేక ఎన్నికల్లో మోదీ-షా ద్వయానికి తిరుగులేకుండా పోయింది. కానీ, ఒక్క బెంగాల్ మాత్రం వారికి కొరకరాని కొయ్యలా మారింది. అక్కడ మమతా బెనర్జీ చరిష్మాను తట్టుకుని గెలవడం అంత ఈజీ కాదని ఆ పార్టీ గ్రహించింది. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో మిషన్ బెంగాల్ కోసం గతేడాది నుంచే బీజేపీ వ్యూహరచన చేసింది. బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే అమిత్ షా తన వ్యూహాన్ని అమలు చేయడం ఆరంభించారు.