Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్‌గా మారతారా? మరో షాకింగ్‌ సర్వే!

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసేలా ఒక తాజా సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడైంది. […]