పెరిగిన చిక్కుడుకాయ, టమాటా.. తగ్గిన కాకర, వంకాయ

హైదరాబాద్‏లోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 29, వంకాయ 23, బెండకాయ 28, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ 26, బీరకాయ 33, క్యాబేజీ 13, బీన్స్‌ 95, క్యారెట్‌ రూ. 35లకు విక్రయిస్తున్నారు.