ఎన్టీపీసీలో వంద మెగావాట్ల సోలార్ పవర్..గ్రిడ్కు లింక్ చేసిన అధికారులు

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీలో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత విద్యుత్‌‌‌‌ను గ్రిడ్‌‌‌‌కు అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు.