యంగ్ ఇండియా స్కూళ్లకు.. రూ.10 వేల కోట్లు ఇవ్వండి..కేంద్రాన్ని కోరుతున్న రాష్ట్ర సర్కారు

రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలకు భారీగా నిధులు అవసరం ఉండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక వెసులుబాటు పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.