ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.