Actor Vijay TVK Promises: తమిళనాడులో టీవీకే తుఫాన్.. బలమైన ఆరంభానికి నటుడు విజయ్ 7 అద్భుతమైన హామీలు

నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించింది. టీవీకే, తన మొట్టమొదటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలోనే బలమైన ప్రభావాన్ని చూపింది. తమిళనాడులో టీవీకే దూసుకెళ్తోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో భారీ ఆధిక్యంలో టీవీకే.. తిరుచ్చి ఈస్ట్‌, పెరంబూర్‌లో విజయ్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. చెన్నై మినహా మిగతా అన్నిచోట్ల టీవీకే లీడ్‌.. 100 స్థానాల్లో TVK లీడ్.. రెండో స్థానంలో అన్నాడీఎంకే.. మూడో స్థానానికి DMK పరిమితమైంది. దీంతో నిరాశలో డీఎంకే శ్రేణులు.. చెన్నైలో DMK […]