నాగబాబు లీడ్ రోల్ లో మేము కాప్‌‌‌‌‌‌‌‌ లం వెబ్ సిరీస్..

నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ రూపొందుతోంది. గెటప్ శ్రీను,  రవితేజ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘విక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌వి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకుడు.  శనివారం టైటిల్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు