పాపం.. ఎంత కష్టమొచ్చిందో ఏమో..! రైలు కింద పడి చనిపోయాడు... చేతిమీద పల్లవి అని ట్యాటూ ఉంది..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గుర్తు తెలియని వ్యక్తి. ఆదివారం ( మే 3 ) ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి