ఏర్పాటు చేసిన గంటల్లోనే.. చెత్తకుప్పలా పబ్లిక్ చార్జింగ్ పాయింట్‌‌!..మనాలిలో పర్యాటకుల నిర్వాకం

హిమాచల్ ప్రభుత్వం మనాలి పట్టణంలో ఇటీవల పర్యాటకుల సౌకర్యార్థం ఒక పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ స్టేషన్‌‌ ఏర్పాటు చేసింది. పర్యాటకుల ఫోన్లు, గాడ్జెట్లు చార్జింగ్ అయిపోయి ఇబ్బంది పడొద్దని సర్కారు భావించింది.