'టీఎంసీపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా': దీదీకి మెస్సీ టూర్ ప్రమోటర్ తీవ్ర హెచ్చరిక

అధికారం కోల్పోయి అసలే బాధలో ఉన్న టీఎంసీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. ఎమ్మెల్యే టికెట్ కోసం తృణమూల్ కాంగ్రెస్ 5 కోట్ల రూపాయలు ఇవ్వమందని ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది గంటలకే మెస్సీ ఇండియా టూర్ ప్రమోటర్ శతద్రు దత్తా ఇప్పుడు టీఎంసీపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. మెస్సీ కార్యక్రమంలో గందరగోళానికి మంత్రి అరూప్ బిశ్వాసే కారణమని.. అనవసరంగా తనను 37 రోజులు జైలుకు వేళ్లేలా చేశారని అన్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.