జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు..ఆర్టీఐ కింద పొందలేరు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద భార్య లేదా భర్త ఆదాయ వివరాలను అధికారుల నుంచి పొందలేరని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భరణం కేసు విచారణ కోసం భర్త ఆదాయ వివరాలు అవసరమన్న ఓ మహిళ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.