Tamilnadu Election Result 2026 : తమిళనాడులో విజయ్ హవా.. సీఎం అతనేనా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు..
Tamilnadu election result 2026 : ఫలితాల ప్రారంభంలో వెనుకబడిన టీఎంకే.. ఫలితాల లెక్కింపు జరుగుతున్నాకొద్దీ ఆ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకొస్తున్నారు.