Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. త్వరలో ప్రాపర్టీ కార్డ్ పంపిణీ.. బ్యాంకు రుణాలు...

ఏపీ ప్రజలకు శుభవార్త. కూటమి ప్రభుత్వం త్వరలో ప్రాపర్టీ కార్డును జారీ చేసేందుకు రెడీ అవుతోంది.ప్రతీ ఆస్తికి ఒక కార్డు ఇవ్వనున్నారు. దీని వల్ల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆస్తికి సంబంధించిన వివరాలు అన్నీ వచ్చేస్తాయి. బ్యాంక్ రుణాలకు ఇది సహాయపడుతుంది.