అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీటింగ్ రద్దు.. పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ భేటీ
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ భేటీ కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ రద్దయ్యింది. 40 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు...