పంట ఒప్పందం పేరుతో భూమికి ఎసరు

పంట ఒప్పందంతో భూమిపై కన్నేసిన ముగ్గురిపై బంజారాహిల్స్​ పీఎస్​లో కేసు నమోదైంది. బంజారాహిల్స్​కు చెందిన సెడింబి మధుసూధన్ రావుకు 2021లో దశరథ్ రామ్ బీగల అనే వ్యక్తి న్యాయ సలహాదారుడిగా పరిచయమయ్యాడు.