మే10న రూ.7,823 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఈ నెల10న తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్​చార్జి ఎన్వీ.సుభాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.