వారం క్రితం వరకు హైదరాబాద్కలెక్టర్గా ఉన్న హరిచందన వేసిన హైదరాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని మార్చేశారు. గత నెల మూడో వారంలో 2026–28 అక్రిడిటేషన్కమిటీని ఏర్పాటు చేయగా, ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రొసీడింగ్(నంబర్ 010432) కూడా విడుదల చేశారు.