ఇదేం వింత మావ.. రావి చెట్టుకు మామిడికాయలా!.. ఎప్పుడైనా చూశారా?.. ఇదిగో వీడియో

విజయవాడ సమీపంలోని రామవరప్పాడు జాతీయ రహదారిపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక వినూత్న మార్కెటింగ్ ఐడియాతో ఓ వ్యాపారి చేస్తున్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ జనాలు ఆకర్షించేందుకు ఆ వ్యాపారి చేసిన ఆలోచన ఏంటో చూద్దాం పదండి.