Offering 101 Varieties of Dishes (Sare) to Paidimaramma
కురుపాం గ్రామ దేవత పైడిమారమ్మకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని అమ్మవారికి గ్రామస్థులు 101 రకాల వంటకాలతో సారె సమర్పించారు.