డిగ్రీ ఆపేసిన కాలేజీలోనే గెలుపు సర్టిఫికెట్ అందుకున్న దళపతి

తమిళనాడులో టీవీకే ప్రభంజనం సృష్టించింది. మొద‌టిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంతోనే ఏకంగా 96 స్థానాల్లో విజయం సాధించగా మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది.