విజయ్ కి కండిషనల్ మద్దతు.. అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అయితే ఓ షరతు పెట్టింది. మతత్వ శక్తులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసింది. మద్దతు ప్రకటిస్తూ ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. విజయ్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది కా