కొడవటంచలో టీపీసీసీ ప్రెసిడెంట్ప్రత్యేక పూజలు

కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ స్వాగతం పలికారు.