ప్రజాపాలన ప్రగతికి బలమైన అడుగులు

ప్రజాపాలన ప్రగతికి బలమైన అడుగులు పడుతాయని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.