Double bedroom : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడివక్కడే!

గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఈ నెలలోనైనా లబ్ధిదారులకు అందడం కష్టమే. ఇటీవల వీటిపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపికతో పాటు, ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది.