The old ruling classes : పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల (పీఏసీఎస్‌) గత పాలకవర్గాలకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించడంతో సోమవారం పలువురు మాజీ చైర్మన్లతో పాటు ఆయా పాలకవర్గ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు.