ఇకపై డివిజన్ స్థాయిలోనూ గ్రీవెన్స్

ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ తో పాటు డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.