ఆఫీసర్ల చేతికి మున్సిపల్ కార్పొరేషన్లు.. మే 6న గ్రేటర్ వరంగల్, 7న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల గడువు పూర్తి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరో నాలుగు రోజుల్లో ఆఫీసర్ల పాలనలోకి రానుంది. 2021 మే 7న మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ఏర్పడగా, ఈనెల 6న పాలన గడువు ముగియనుంది.