రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రైతులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని, రిటైర్డ్