IPL 2026: ముంబైపై చెన్నై ఘన విజయం.. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన హార్దిక్ సేన..!

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. లీగ్ దశలోనే హార్ధిక్ పాండ్య సేన ఇంటిబాట పట్టింది.