దక్షిణ కొరియాలో వింత: బౌద్ధ వేడుకలో సందడి చేసిన రోబో సన్యాసి 'గాబీ'..

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ప్రసిద్ధ జోగ్యేసా ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. బుద్ధ పూర్ణిమ అంటే బుద్ధుని పుట్టినరోజు వేడుకల సందర్భంగా 'గాబీ' అనే మనిషిలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ సన్యాసి అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది........