విజయ్‌కి 107 మంది ఎమ్మెల్యేలు.. 118 కావాలన్న గవర్నర్.. చట్టం ఏం చెబుతోంది, నిపుణులేమంటున్నారు?

తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. మెజార్టీ ఎమ్మెల్యేల సంతకాలు ఉంటేనే ఆహ్వానిస్తానని గవర్నర్ పట్టుబట్టడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం గవర్నర్ బాధ్యత అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెజారిటీని లోక్ భవన్‌లో కాకుండా అసెంబ్లీలో తేల్చాలని.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తున్నారు.