జగిత్యాల జిల్లా డీడబ్ల్యూవో ఆఫీస్‌లో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉదయం సుమారు 11 గంటలకు కలెక్టరేట్‌లోని డీడబ్ల్యూవో ఆఫీస్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు, అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.