నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ డీఆర్వోగా గీత బోధన్‌‌‌‌‌‌‌‌ ఆర్డీవోగా విజయకుమారి

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా రెవెన్యూ అధికారిగా(డీఆర్‌‌‌‌‌‌‌‌వో) బి.గీతను ప్రభుత్వం నియమించింది. మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్డీవో హోదాలో సోషల్‌‌‌‌ ‌‌‌‌వెల్ఫేర్‌‌‌‌ ‌‌‌‌రెనిడెన్షియల్‌‌‌‌ ‌‌‌‌సొసైటీలో డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై కొనసాగుతున్న ఆమెకు ప్రమోషన్‌‌‌‌ ‌‌‌‌ఇచ్చి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌ ‌‌‌‌చేశారు.