ప్రతిపాదనలకే పరిమితమైన సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. నోటిఫికేషన్వచ్చి 8 నెలలైనా ముందుకు పడని అడుగు
సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ముందుకు సాగడం లేదు.