తమిళనాడులో డీఎంకేకు గుడ్‌బై చెప్పిన కాంగ్రెస్.. పొత్తులపై ఎంపీ కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాట.. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం ఇప్పుడు డీఎంకేకు మింగుడుపడటం లేదు. ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసి.. ఇప్పుడు అధికారం కోసం టీవీకే వైపు వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన డీఎంకే ఎంపీ కనిమొళి.. అది వారి ఇష్టమని పేర్కొన్నారు. మిత్ర పక్షాలకు ఆ హక్కు ఉందని స్పష్టం చేశారు. తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారని.. అయితే తమ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని వెల్లడించారు.