Tamil Nadu Results: విజయ్ టీవీకే దూకుడు.. ఎమ్మెల్యేగా త్రిష!

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే దూసుకెళ్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవనుంది. ఈ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన విజయ్.. రెండు చోట్లా విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో వార్త తెరపైకి వచ్చింది. విజయ్ పార్టీ తరుఫున త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు మొదలయ్యాయి. విజయ్ రెండుచోట్లా గెలిస్తే.. ఏదో ఒక చోట రాజీనామా చేస్తారని, ఆ స్థానంలో త్రిష ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.