టెన్త్ స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు వాట్సాప్, మెయిల్ కే!..పోస్టల్ ద్వారా పంపించే పాత పద్ధతికి చెక్

ఇక టెన్త్ స్టూడెంట్ల వాట్సాప్కే ఆన్సర్‌షీట్లు అందనున్నాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం గుడ్ న్యూస్ చెప్పింది. పాత పద్ధతిలో పోస్టల్ద్వారా జిరాక్స్ కాపీలను పంపే కష్టాలకు చెక్‌పెట్టింది