ఈ సమ్మర్లో ఏసీ అవసరం లేని ఊర్లు: 25 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే 6 చల్లని ప్రదేశాలివే!

ఈ వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నప్పుడు, ఎక్కడికైనా చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్తే మనసుకి, శరీరానికి హాయిగా, రిలాక్స్ గా ఉంటుంది. అలాంటి అద్భుతమైన 6 పర్యాటక ప్రదేశాల గురించి మీకోసం.......